నీట్ ఫలితాల్లో ఓరుగల్లు జెండా

దేశవ్యాప్తంగా వరంగల్ ఖ్యాతిని చాటిన సాహ్యూ అఖిల భారత ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంకు.. దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానం ఎస్సార్ విద్యాసంస్థల చరిత్రలో సరికొత్త రికార్డు.. కార్డియోథొరాసిక్ సర్జన్ కావడమే లక్ష్యం వరంగల్ వాయిస్, హనుమకొండ : జాతీయ స్థాయి వైద్య విద్యా ప్రవేశ పరీక్ష 'నీట్–2026' ఫలితాలు వెలువడగానే దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఓరుగల్లు వైపు పడింది. వరంగల్‌కు చెందిన ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థి వీరయ్యగారి సాహ్యూ అసాధారణ ప్రతిభతో జాతీయ స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. సాహ్యూ అఖిల...