నూతన గిడ్డంగికి ‘ఈవీఎం’ల తరలింపు
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీళ్ల గుర్తింపు పటిష్ట భద్రత మధ్య తరలింపు పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను బుధవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని తాత్కాలిక గోదాముల నుంచి సుబేదారిలో నూతనంగా నిర్మించిన శాశ్వత గిడ్డంగికి తరలించారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. ఎనుమాముల మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ బాక్సుల సీళ్లను...