నేటి ప్రపంచంలో కృత్రిమ మేధస్సు పాత్ర కీలకం
కేయూ ప్రొఫెసర్ డాక్టర్ బి.మంజుల కేడీసీలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై సదస్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్ వరంగల్ వాయిస్, హనుమకొండ : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని కాకతీయ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి.మంజుల సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో "ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ టుడేస్ వరల్డ్" అనే అంశంపై బుధవారం...