“నో–గో–టెల్ పాటించండి.. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి: వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,కార్యదర్శి కందుకూరి పూజ

వరంగల్ వాయిస్, వరంగల్ : “నో–గో–టెల్ పాటించి డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,కార్యదర్శి కందుకూరి పూజ సూచించారు. బుధవారం మొగిలిచెర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ విద్యార్థులకు "మాదకద్రవ్యాల అవగాహన – ఆరోగ్యం, అనారోగ్యం" అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి కందుకూరి పూజ మాట్లాడుతూ "గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేయాలని గౌరవ సుప్రీం కోర్టు ఆదేశాలను...