పద్మశాలీలు, చేనేతలు ఏకం కావాలి
రాపోలు వీర మోహన్ వరంగల్ వాయిస్, (వరంగల్, కొత్తవాడ): రాష్ట్రంలోని పద్మశాలీలు, చేనేత కార్మికులందరూ తమ హక్కుల సాధన కోసం ఏకం కావాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పిలుపునిచ్చారు. వరంగల్ కొత్తవాడలోని చేనేత సహకార సంఘాలను సందర్శించిన ఆయన, మగ్గాలను పరిశీలించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాపోలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టెండరింగ్ విధానం చేనేత కార్మికుల పొట్ట కొట్టేలా ఉందని మండిపడ్డారు.టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేసి,...