పద్శశాలీలు ఐక్యంగా ముందుకు సాగాలి
చిలుకమారి వెంకటేశ్వర్లు పద్మశాలి సంఘం మాజీ కార్యదర్శికి పరామర్శ కురవి మండల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం (టీపీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి వెంకటేశ్వర్లు ఆదివారం జిల్లా కమిటీ సభ్యులతో కలిసి పద్మశాలి సంఘం జిల్లా మాజీ కార్యదర్శి అల్వాల రామకృష్ణను పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లిన టీపీపీఎస్ నూతన కార్యవర్గ బృందం.. అల్వాల రామకృష్ణ కుశలప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీపీపీఎస్ జిల్లా బృందం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన...