పెగడపల్లి పాఠశాలలో వన మహోత్సవం

వరంగల్ వాయిస్, హసన్ పర్తి : పెగడపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో స్ప్రింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 80 మొక్కలను నాటారు. కార్యక్రమ అధ్యక్షత వహించిన హెచ్‌ఎం శ్రీమతి శోభ మాట్లాడుతూ.. మన పాఠశాలలో వనమహోత్సవానికి రూ.13,000 విలువైన 80 మొక్కలను ఉచితంగా అందజేసిన స్ప్రింగ్ వెల్ఫేర్ సొసైటీ...