పేకాట రాయుళ్ల పై పోలీసులు మెరుపు దాడి
నగదు రూ.55,280/-, ప్లేయింగ్ కార్డ్‌లు, 08 మొబైల్స్ , 05 వాహనాలు స్వాధీనం… వరంగల్ వాయిస్, వరంగల్ : మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం ఆదివారం వరంగల్‌లోని ఎస్ విపి రోడ్‌లోని భిల్వా ఐ ఎన్ ఎన్ హోటల్స్‌లో ప్లే కార్డులు ఆడుతుండగా పోలీసులు మెరుపు దాడి చేసి 08 మందిని పట్టుకున్నారు.వారిని నుండి నగదు రూ.55,280, ప్లేయింగ్ కార్డ్‌లు,08 మొబైల్స్,05 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దాడి పూర్తయిన తర్వాత, పట్టుబడిన వ్యక్తులతో పాటు...