పేదలకు మంచి చేస్తే విమర్శలా..
ఖబర్దార్ నాయిని రాజేందర్ రెడ్డి డాక్టర్ కంజర్ల మనోజ్ కుమార్ వరంగల్ వాయిస్, హనుమకొండ: "పేద విద్యార్థులను చదివిస్తే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి అంత కడుపుమంట ఎందుకు? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకొని, దమ్ముంటే ఒక వంద మంది పేద పిల్లలను చదివించి నీ చిత్తశుద్ధి నిరూపించుకో" అని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ 4వ డివిజన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కంజర్ల మనోజ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాలసముద్రంలోని...