పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన దుగ్గింపుడి రంజిత్ రెడ్డి

నేటి నుండి పేద ప్రజలకి విద్యా -వైద్యం అందేలా చూడటమే లక్ష్యం వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని డబ్బాల ప్రాంతానికి చెందిన వినీష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో, మంచానికి పరిమిత పై ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలు,తన భార్య, తన తల్లి ఆర్థిక ఇబ్బందుల కారణంగా బతుకు భారంగా మారడంతో, ఓ కధానమ్ ప్రసారం కాగా అది చూసిన దుగ్గింపుడి రంజిత్ రెడ్డి వెంటనే స్పందించి బుధవారం కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు..ఈ సందర్బంగా...