పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వరంగల్ వాయిస్, దామెర: అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని జి.ఎస్.ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దామెర మండలానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దామెర మండలంలోని...