పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, బ్యాగుల పంపిణీ
రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు హాజరైన హరీష్ రావు, దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ వాయిస్, హనుమకొండ: పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. ఆదివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ యూత్ నాయకుడు రెడ్డిపురం రంజిత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది....