పోలీస్ ఉత్తమ సేవా పథకం అందుకున్న ఏసీపీ విజయ్ కుమార్
వరంగల్ వాయిస్, వరంగల్ : 80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ శిక్షణ కళాశాల లోని ఏసీపీ కూజ విజయ్ కుమార్ పోలీసు ఉత్తమ సేవా పథకం ను శనివారం ఉన్నతధికారుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్బంగా ఏసీపీ విజయ్ కుమార్ కు ఉన్నతధికారులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.