ప్రజావాణి విచారణ వేళ నోట్ల కలకలం..
గ్రామంలో హాట్ టాపిక్‌గా మారిన అధికారి వ్యవహారం అధికారికి నగదు చేతులు మారినట్లు స్థానికుల గుర్తింపు వ్యక్తిగత లావాదేవీలే అంటున్న స్థానిక నాయకుడు నాకేమీ తెలియదంటున్న సదరు అధికారి.. భిన్న వాదనలు పూర్తిస్థాయి దర్యాప్తునకు గ్రామస్థుల డిమాండ్ పూర్తి వివరాలు రేపటి సంచికలో.. వరంగల్ వాయిస్, పర్వతగిరి : ప్రజావాణి వేదికగా అందిన ఓ ఫిర్యాదుపై విచారణకు వచ్చిన అధికారి ముందే నగదు చేతులు మారడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విచారణ ముగిసిన వెంటనే ఓ స్థానిక నాయకుడు సదరు అధికారికి...