ప్రతి ప్రాణం విలువైందే..

‘అరైవ్ అలైవ్’ను విజయవంతం చేయాలి 18 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు బ్లాక్ స్పాట్స్‌పై ప్రత్యేక నిఘా.. అధికారుల సమన్వయంతోనే ప్రమాదాల నివారణ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్య శారదతో కలిసి సీపీ సమీక్ష వరంగల్ వాయిస్, హనుమకొండ : రోడ్డు ప్రమాదాల నివారణ ద్వారా సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని అధికారులు సమష్టిగా విజయవంతం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో...