ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవాలి
ఒగ్లాపూర్ తెలంగాణ ఉద్యమకారుల గ్రామ కమిటీ ఎన్నిక వరంగల్ వాయిస్, దామెర: తెలంగాణ ఉద్యమకారులను ప్రజా ప్రభుత్వం గుర్తించి, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు పోలేపాక ఆరోగ్యం, ప్రధాన కార్యదర్శి గడ్డం సదానందం కోరారు. మంగళవారం దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. ఎంపికైన ఒగ్లాపూర్ గ్రామ కమిటీ లో అధ్యక్షుడిగా నల్ల దయాకర్, ఉపాధ్యక్షుడు: కిన్నెర రామస్వామి, ప్రధాన కార్యదర్శి: దురిశెట్టి రమేష్, కోశాధికారి:...