ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
సర్పంచ్ దాడి వసంత వరంగల్ వాయిస్, దామెర : ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యంత నాణ్యమైన విద్య అందుతుందని, సమాజంలో ఎంతో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు ఇక్కడే బోధిస్తున్నారని తక్కల్లపాడు గ్రామ సర్పంచ్ దాడి వసంత రమేష్ అన్నారు. గురువారం దామెర మండలంలోని తక్కల్లపాడు గ్రామంలో బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, అధికారులతో కలిసి ఆమె ఇంటింటికీ తిరిగారు. గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుస్తూ ప్రభుత్వ పాఠశాలల విశిష్టతను, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సౌకర్యాలను వివరించారు. ఈ...