ప్రముఖ డాక్టర్‌కు రూ.15 కోట్ల సుపారీ బెదిరింపు
ముగ్గురి నిందితుల అరెస్ట్ నిందితుల నుంచి ఫోన్లు, బైక్ స్వాధీనం వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండలోని ఓ ప్రముఖ డాక్టర్‌ను హతమార్చేందుకు రూ.15 కోట్ల సుపారీ వచ్చిందంటూ బెదిరింపులకు పాల్పడి, భారీగా డబ్బులు వసూలు చేయాలని చూసిన ముగ్గురు నిందితులను హనుమకొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ దిల్ షుక్ నగర్‌కు చెందిన యమగోని సుభాష్ గౌడ్ (38) గతంలో హన్మకొండలోని రెనోవా హాస్పిటల్‌లో ఒక ప్రముఖ...