ఫూలే ఆశయ సాధనే బీజేపీ లక్ష్యం

గంట రవికుమార్ వరంగల్, (వరంగల్ వాయిస్): సమాజంలో అసమానతలు లేని సమానత్వాన్ని కాంక్షించి, తన జీవితాంతం అణగారిన వర్గాల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కొనియాడారు. శనివారం ఫూలే జయంతిని పురస్కరించుకుని, జిల్లా నాయకులు కూచన క్రాంతి కుమార్, మండల అధ్యక్షులు ఇప్ప సుధాకర్ ఆధ్వర్యంలో వరంగల్ దేశాయిపేటలో ఉన్న ఫూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ.. సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి,...