బహుజన రాజ్య స్థాపన తీన్మార్ మల్లన్నతోనే సాధ్యం

మాదం రజిని కుమార్ యాదవ్ 26న ‘మహా ధర్నా’కు తరలిరావాలి జూన్ 2 నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్య స్థాపన కేవలం తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమవుతుందని టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్య నాయకుల స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజిని...