బాధిత కుటుంబానికి అండగా సిరికొండ
నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన పెంబర్తి మొగిలి కుటుంబానికి భరోసా రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు.. మరో రూ.1.12 లక్షల బకాయికి అదనపు సహాయం హామీ వరంగల్ వాయిస్, శాయంపేట: ఆపదలో ఉన్న సామాన్య ప్రజలకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలుస్తూ, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మరోసారి నిరూపించారు. శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన పెంబర్తి మొగిలి బ్రెయిన్ సంబంధిత తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో...