బాలల రక్షణ -భద్రతపై అవగాహన సదస్సు
వరంగల్ వాయిస్, చిట్యాల : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘99 రోజుల ప్రజా పాలన’లో భాగంగా జూకల్ గ్రామంలో బాలల రక్షణ, భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూపర్వైజర్ జయప్రద పర్యవేక్షణలో జరిగిన ఈ సదస్సుకు చిట్యాల ఎస్సై సతీష్, తహసీల్దార్ వసంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వసంతరావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలంటే చదువు ఒక్కటే మార్గమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యను మధ్యలో ఆపవద్దని సూచించారు. అనంతరం ఎస్సై సతీష్ మాట్లాడుతూ.. బాలికలు...