బిఆర్ ఎస్ నాయకులు దుగ్గింపూడి రంజిత్ రెడ్డి అరెస్ట్…

వరంగల్ వాయిస్, వరంగల్ :వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు గురువారం వస్తున్న సందర్భంగా స్వాగతం పలకడానికి బారి ఎత్తున కార్యకర్తలు,యువకులతో బయలుదేరిన దుగ్గింపూడి రంజిత్ రెడ్డి ని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని మట్టేవాడ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.రంజిత్ రెడ్డి ని అరెస్ట్ చేస్తుండగా పోలీసులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.అక్రమ అరెస్ట్ లను నిరసిస్తూ మట్టేవాడ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి బిఆర్ఎస్...