బ్రెడ్, వాటర్ బాటిళ్ల పంపిణీ

వంగరి కాంతమ్మ-రాజమౌళి జ్ఞాపకార్థం వితరణ వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : పితృ (మహాలయ) అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని కాశీబుగ్గ సెంటర్ వద్ద శనివారం వికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బ్రెడ్ మరియు వాటర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కీర్తిశేషులు వంగరి కాంతమ్మ - రాజమౌళిల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవలపల్లి రాజేశ్వరరావు, రాజేశ్వరి హాజరై, కాశీబుగ్గ చౌరస్తాలోని చిరు వ్యాపారులకు, స్థానిక ప్రజలకు, పాదచారులకు బ్రెడ్ పాకెట్లు,...