మండల బీఆర్‌ఎస్ సర్పంచుల ఫోరం ఎన్నిక
అధ్యక్షుడిగా గైని శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బొల్లం ఉమా రాణి వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సర్పంచుల ఫోరం నూతన కమిటీని మంగళవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు.. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముషిపట్ల విజయ్ ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నూతన కమిటీలో అధ్యక్షుడిగా గైని...