మల్లికాంబ మనోవికాస కేంద్రానికి ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం లక్ష రూపాయల సామగ్రి విరాళం

వరంగల్ వాయిస్,హనుమకొండ:మల్లికాంబ మనోవికాస కేంద్రానికి నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ (NAPA) ఆధ్వర్యంలో రూ.1 లక్ష విలువైన కిచెన్ ఎక్విప్‌మెంట్స్, బెడ్స్, స్టీల్ బల్లలు, డైనింగ్ టేబుల్స్‌తో పాటు పలు అవసరమైన సామగ్రిని విరాళంగా అందజేశారు. దివ్యాంగుల సౌకర్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి సమన్వయకులు, సభాధ్యక్షులుగా ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత సంవత్సరం కొండా ప్రభాకర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ హోదాలో మల్లికాంబ మనోవికాస కేంద్రంలో రాఖీ పండుగను దివ్యాంగుల సమక్షంలో ఘనంగా...