మహా మనిషి మండల రాములు కన్నుమూత

నివాళులర్పించిన ప్రముఖులు వరంగల్ వాయిస్, వరంగల్ : నగరంలోని రంగసాయిపేట ప్రాంతానికి చెందిన ప్రముఖ వృద్ధులు మండల రాములు (మండల పరుశరాములు, నరసింహారాములు తండ్రి) సోమవారం మృతి చెందారు. ఆయన మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమారులు మండల పరుశరాములు, నరసింహారాములు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రాములు మరణించిన వెంటనే స్పందించి, ఆయన నేత్రదాన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మరణానంతరం కూడా మరొకరికి చూపునివ్వాలనే వారి నిర్ణయాన్ని స్థానికులు ప్రశంసించారు. మండల రాములు భౌతికకాయానికి పలువురు...