మహిళా బిల్లును అడ్డుకోవడం చీకటి రోజు
డాక్టర్ వన్నాల వెంకటరమణ వరంగల్ వాయిస్, హనుమకొండ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ సవరణ బిల్లును కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి అడ్డుకోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి రోజు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ మండిపడ్డారు. శనివారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళా నేతృత్వంలో అభివృద్ధికి బాటలు...