మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వరంగల్ వాయిస్, దామెర : మహిళలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి, ఆర్థికంగా బలోపేతం కావాలనేదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ‘వి హబ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్’ భవనాన్ని ఉన్నతాధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సెంటర్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో...