మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్…

సెల్‌ఫోన్ స్వాధీనం... వరంగల్ వాయిస్,హనుమకొండ క్రైం : హనుమకొండ బస్ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని మొబైల్ ఫోన్ దొంగతనానికి పాల్పడుతున్న ఒక యువకుడిని హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, మాదిగ అరవింద్, S/o సుంకయ్య, వయస్సు 18 సంవత్సరాలు, నివాసం కీసర, మేడ్చల్ జిల్లా, గతంలో కూడా రద్దీగా ఉండే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల వద్ద మొబైల్ ఫోన్లు, నగదు దొంగిలించినట్లు విచారణలో...