యువత ప్రాణ భద్రతే లక్ష్యం
గుంతలు పూడ్చి ఆదర్శంగా నిలిచిన సీఐ ఆరేపల్లిలో ఘనంగా రోడ్డు భద్రతా అవగాహన జేసీబీతో స్వయంగా రోడ్డు గుంతలు పూడ్చిన సీఐ వరంగల్ వాయిస్, హనుమకొండ : యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి, విలువైన ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఏనుమాముల సీఐ జవ్వాజీ సురేష్ సోమవారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. హనుమకొండ శివారు ఆరేపల్లి సుభాష్ జంక్షన్ వద్ద నిర్వహించిన ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన స్వయంగా శ్రమదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రోడ్లపై ఉన్న గుంతల కారణంగా...