యూనిటెడ్ హాక్ మెన్స్ షోరూమ్ ప్రారంభం
హాజరైన ఎమ్మెల్యే నాయిని, దాస్యం అభినవ్ భాస్కర్ వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని ఆర్‌ఈసీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'యూనిటెడ్ హాక్ బ్రాండెడ్ మేన్స్ ఫ్యాషన్ షోరూమ్'ను ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ తో కలసి ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. మహ్మద్ గౌస్ నిర్వహణలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... హనుమకొండ నగరంలో యువతకు అనుగుణంగా యూనిటెడ్...