రబీలో వరి వద్దు.. ఆరుతడి పంటలే మేలు!

ఎల్ నినో ప్రభావంతో తగ్గిన భూగర్భ జలాలు వరంగల్ వాయిస్, దామెర : ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రాబోయే రబీ సీజన్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని, తక్కువ నీటితో పండే ఆరుతడి స్వల్పకాలిక పంటలనే సాగు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులతో కలిసి నిర్వహించిన 'రైతు నేస్తం' వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ...