రాత్రి దందా..!
దామెర మండలంలో యథేచ్ఛగా తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు? కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు సామాన్యులకే నిబంధనలు.. అక్రమార్కులకు మాత్రం వర్తించవా? అనుమతులు లేకున్నా ఉన్నట్లు బుకాయింపులు చోద్యం చూస్తున్న సంబంధిత శాఖల అధికారులు? పర్యావరణ పరిరక్షణకు యువత ముందడుగు అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తే బెదిరింపులంటున్న యువకులు మొరం దందాతో కనుమరుగవుతున్న గుట్టలు వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలంలో అర్ధరాత్రి వేళ అక్రమ మొరం తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు ఉన్నాయా...