రేపు పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన…

రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం పరకాలలో సీఎం పాల్గొనే బహిరంగ సభా వేదిక, హెలిప్యాడ్ స్థలాన్ని, ఏర్పాట్లను ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన మంత్రి పొంగులేటి... వరంగల్ వాయిస్, హనుమకొండ /పరకాల : రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో పరకాల అభివృద్ధికి కొత్త దిశగా మారుతుందని రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార సంబంధాలు శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు....