రేపు “వాక్ ఫర్ ఈక్వాలిటీ – విజ్ఞాన జ్యోతి యాత్ర”

అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ వాయిస్, హనమకొండ : భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని హనుమకొండలో “వాక్ ఫర్ ఈక్వాలిటీ - విజ్ఞాన జ్యోతి యాత్ర”ను రేపు ఘనంగా నిర్వహించనున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్.నాగరాజు తెలిపారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన యాత్ర వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ గారు అందించిన...