రేవంత్ రెడ్డి “యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి”
గండ్ర వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు ప్రజాధనంతో సభలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌కు డిపాజిట్ దక్కదు కాళేశ్వరంపై విచారణల పేరుతో రైతులను వంచిస్తున్న సర్కార్ వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ఒక “యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి”గా అభివర్ణించిన ఆయన, రేవంత్ ప్రజల ఆశీస్సులతో కాకుండా కేవలం పరిస్థితుల ప్రభావం వలనే ఆ పదవికి...