లక్కీ డ్రా పేరిట దోపిడీ
‘వెంకటేశ్వర కార్ గిఫ్ట్’ నిర్వాహకులపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి రూ. 4.70 లక్షల విలువైన బ్రీజా కార్, రూ. 11.50 లక్షల విలువైన లాటరీ టికెట్లు సీజ్ ముగ్గురు నిందితుల అరెస్ట్.. మిల్స్ కాలనీ పీఎస్‌కు అప్పగింత వరంగల్ వాయిస్, వరంగల్ : లాటరీల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ, చట్టవిరుద్ధంగా సొమ్ము వసూలు చేస్తున్న ముఠా గుట్టును వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వరంగల్ ఉర్సు గుట్ట ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ‘వెంకటేశ్వర కార్ గిఫ్ట్ కాంటెస్ట్’పై...