లింగాల ఘనపురం బీఆర్ఎస్ మండల ఇంఛార్జిగా వై.కుమార్
ఉత్తర్వులు జారీ చేసిన తాటికొండ రాజయ్య రఘునాథపల్లి శ్రేణుల్లో హర్షాతిరేకాలు పార్టీ బలోపేతమే లక్ష్యమన్న కుమార్ గౌడ్ వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : భారత రాష్ట్ర సమితి లింగాల ఘనపురం మండల ఇన్‌ఛార్జీగా రఘునాథపల్లి మండల మాజీ ఎంపీపీ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ నేత వై.కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందనే దానికి కుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమని పార్టీ శ్రేణులు...