ల్యాదల్ల రాజు హత్య కేసులో న్యాయం కోరుతూ కుమార్తె ధర్నా

వరంగల్ వాయిస్, వరంగల్ :  గొర్రెకుంట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ల్యాదల్ల రాజు హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన కుమార్తె మరియు కుటుంబ సభ్యులు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, రాజు హత్య జరిగి ఎన్నో నెలలు గడిచినా ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా హత్య కేసులో గాయాలను సరిగ్గా...