వరంగల్ ఎలక్ట్రికల్ ఎస్సీ ఆనంద్‌కు సన్మానం

వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ ఎలక్ట్రికల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్సీ)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అన్నిమల్లె ఆనందం గారిని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్ కుమార్ సోమవారం ఘనంగా సత్కరించారు. హనుమకొండలోని ఎస్సీ స్వగృహంలో ఆయనను కలిసి, శాలువా కప్పి, మెమెంటో, బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రంథాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రౌతు రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆనందం గారి సుదీర్ఘ అనుభవాన్ని కొనియాడారు. గతంలో ములుగు ఎస్సీగా పనిచేసిన కాలంలో మేడారం జాతరను...