వృద్ధురాలికి గ్యాస్ స్టవ్ పంపిణీ

వరంగల్ వాయిస్, కరీమాబాద్ : వరంగల్ రామన్నపేటలోని 'డా. ఎ.రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో మరోసారి సేవాగుణం చాటుకున్నారు. రామన్నపేటకు చెందిన వృద్ధురాలు పుల్లూరు కీర్తి మాల వంట చేసుకోవడానికి స్టవ్ లేక ఇబ్బందిపడుతున్న విషయాన్ని స్థానికులు ట్రస్ట్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు వెంటనే స్పందించి, ఆమెకు నూతన గ్యాస్ స్టవ్‌ను అందజేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమె ఇంటికి వెళ్లి నూతన గ్యాస్ స్టవ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్...