సమాచార శాఖను బలోపేతం చేయాలి
వరంగల్ వాయిస్, హైదరాబాద్/వరంగల్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ చేరాలంటే సమాచార పౌర సంబంధాల శాఖ తన ప్రచార శైలిని మరింత ఆధునీకరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం సూచించారు. ఐఅండ్ పీఆర్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని మంగళవారం సచివాలయంలో టీఎస్జేయూ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సమాచార శాఖ...