సీఎం రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
వరంగల్ వాయిస్,హైదరాబాద్ : రాఖీ పండుగ పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి సీతక్క తో కలిసి అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.ప్రతి సంవత్సరం కడుతున్నట్లే ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తాను రాఖీ కట్టినట్లు మంత్రి...