సీఎం రేవంత్ రెడ్డి సభతో పరకాలకు ఒరిగిందేంటి? మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్

వరంగల్ వాయిస్, హనుమకొండ :నిన్న పరకాలలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సభతో పరకాలకు ఒరిగిందేంటి అని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. సోమవారం హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ,మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్ అయ్యారు. కక్షసాధింపు ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలు కష్టాలు గురించి...