WarangalVoice
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 2:59 pm Digital Edition : Ravi Goli

హనుమాన్ గుడి భూమి పూజ

వరంగల్ వాయిస్, గణపురం: గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామ సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్ ఆధ్వర్యంలో భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు సహాయంతో రూ.5 లక్షల ఎస్ డీఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించబోయే హనుమాన్ గుడి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు నాయకులు అధిక సంఖ్యలో ప్రతి కుటుంబం నుండి భూమి పూజ కార్యక్రమానికి తరలి రావడం జరిగింది.