హన్మకొండ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి... వరంగల్ వాయిస్, హనుమకొండ : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ,, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను...