ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేయాలని కలెక్టర్‌కుఎస్టీ రిజర్వేషన్ రద్దు చేయాలని కలెక్టర్ వినతి వరంగల్ వాయిస్, దామెర: మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ఎస్టీ వర్గానికి చెందిన ప్రజలు లేకపోయినా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడంపై గ్రామ సర్పంచ్ నవీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రిజర్వేషన్‌ను రద్దు చేసి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోస్టును భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు సర్పంచ్ నవీన్ వార్డు సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామ...