గుట్టపైన బోర్ దెబ్బ!గుట్టపైన బోర్ దెబ్బ! పసరగొండ గుట్టల్లో అనుమతులు లేకుండా బోర్లు? అక్రమంగా నీటి తరలింపు జరుగుతోందన్న ఆరోపణలు అధికారుల పర్యవేక్షణ ఏదీ? చర్యలు ఎప్పుడు? దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండ గుట్టల్లో అక్రమంగా బోర్లు వేసి, అనుమతులు లేకుండానే నీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. గుట్టల ప్రాంతంలో బోర్లు వేయడం, అక్కడి నుంచి నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడం వెనుక అనుమతులు ఉన్నాయా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమతులు ఉన్నాయా? గుట్టల ప్రాంతంలో బోర్లు...