163 జాతీయ రహదారిపై ‘మృత్యు’ గుంత

వాహనదారుల బెంబేలు! గూడెప్పాడు మార్కెట్ యార్డ్ సమీపంలో ప్రమాదకరంగా రహదారి నాసిరకం పనులే కారణమంటున్న వాహనదారులు కర్రను పాతి అప్రమత్తం చేసిన స్థానికులు వరంగల్ వాయిస్, ఆత్మకూరు : నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే 163 జాతీయ రహదారిపై ఓ భారీ గుంత వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడు గ్రామ సమీపంలో, మార్కెట్ యార్డ్‌కు వెళ్లే దారి పక్కన రహదారిపై లోతైన గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ హైవే...